7, అక్టోబర్ 2022, శుక్రవారం


                           


      


నీ కలువ కన్నులపై వ్రాలుతున్న

గండు తుమ్మెదలు నీ కాటుక కనురెప్పలు!

గ్రోలిన మధువులను దాచి ఉంచిన

మధుర భాండాలు నీ అధరములు!

దోచుకోటానికి దొంగచాటుగా పొంచివున్ననా వైపు 

ఓరకన్నులతో అలా చూడకు చెలీ

దొరికిపోతానేమో నీ మనసుకు!


 


నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు లిస్ట్‌

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!