జీవితం లో కష్ట సుఖాల బరువు తెలుసు.
ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు.
స్నేహ వీచికల పులకింతలు అనుభవైకవేద్యం.
ఇక తెలుసుకోవలసింది ఒక్కటే!
నా బ్లాగుమిత్రుల మనసు.
జయచంద్ర
-
ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు.
వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి.
ఎవరో ...