
చన్నీరు త్రాగను కూడా వెనుకాడుతున్నా
ఎందుకో తెలుసా ప్రియా !
తలచుకొంటున్నదినీవైతే
మరికొంత సేపు నీ తలపుల్లో నిలిచి ఉందామని!
జీవితం లో కష్ట సుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహ వీచికల పులకింతలు అనుభవైకవేద్యం. ఇక తెలుసుకోవలసింది ఒక్కటే! నా బ్లాగుమిత్రుల మనసు. జయచంద్ర
చాలా బాగారాసారు కాని తలుచుకున్నపుడు పొలమారుతుంది అంటారు.. అయినా ఎక్కీళ్ళు ప్రయోగం కూడా బాగుంది :)
రిప్లయితొలగించండిbeautiful!
రిప్లయితొలగించండిiragadeesaru gaaaaaaaaaaaaa...............awesome
రిప్లయితొలగించండి