నీ జ్ఞాపకాలలో ఊరినా చెక్కిలి పై నుండి జారి
పెదాలను తడిపిన కన్నీరు
ఎంత తీయగా ఉందో తెలుసా ప్రియా!
జీవితం లో కష్ట సుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహ వీచికల పులకింతలు అనుభవైకవేద్యం. ఇక తెలుసుకోవలసింది ఒక్కటే! నా బ్లాగుమిత్రుల మనసు. జయచంద్ర
ముచ్చటగా ఉన్నాయి మీ మధుర భావాలు .
రిప్లయితొలగించండిబాగా రాస్తున్నారు..
రిప్లయితొలగించండి