
నాకూవ్రాయాలనిఉంది
ఆత్రేయగారి ఆలోచనలతో
పద్మార్పితగారి పదగుంభనముతో
రాధికగారి రాగసుధచినుకులతో
పరిమళం గారి సుమధుర గుబాళింపులతో
నాకూకవిత రాయాలనిఉంది.!
ఉష గారి అదృశ్యమైన బ్లాగుఅందాలలా
నేస్తం గారి నెయ్యం ,తాడేపల్లి కయ్యం
సృజనగారి ఆషాడమాసంలా
మురళి గారి నెమలికన్నంత అందంగా
కొత్తపాళీ కబుర్లంత తియ్యగా
మధుర వాణి గారి చిత్రమంతస్వచ్చంగా
నాకూ కవిత రాయాలనుంది!
వ్రాస్తూనే వున్నారు..... ఆపకండి పదండి ముందుకు!!!!
రిప్లయితొలగించండిరాసెయ్యండి ఇంకెందుకు లేట్....వేచి ఉంటాను మరి..
రిప్లయితొలగించండిఇంకేం రాశేసారు కదా !
రిప్లయితొలగించండిరాసేసారు గా మొత్తానికి ..నన్నూ మీ కవితలో చేర్చినందుకు ధన్య వాదాలు
రిప్లయితొలగించండిఅమ్మో అమ్మో నన్ను నా మరువాన్ని అదృశ్యంచేసేంత ద్రోహం మీకేమీ చేసాను జయచంద్ర? ఇక లాభం లేదు, రండి ఓ సారి ఘాటైన తాజా పరిమళాన్ని అస్వాదించిపోండి ఇక మీకు మీరే అందరు. ;) ఏదో అందాలు అని అన్నారు అని వదిలేస్తున్నాను సుమీ!
రిప్లయితొలగించండి