జీవితం లో కష్ట సుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహ వీచికల పులకింతలు అనుభవైకవేద్యం. ఇక తెలుసుకోవలసింది ఒక్కటే! నా బ్లాగుమిత్రుల మనసు. జయచంద్ర
15, నవంబర్ 2009, ఆదివారం
పాములు పగ పడతాయా?
పాములు పగ పడతాయా?
ఆంధ్ర జ్యొతిలొ ఒక వార్త చదివి ఆశ్చర్య పోయాను.ఒకేవ్యక్తిని పాము ఒక సంవత్సర కాలంలో ఆరు సార్లు కాటేయటం .పాములు పగపట్టవంటున్న శాస్త్రజ్నులు దీనికేం చెబుతారు.
ఒక కుక్క, వాసన గుర్తు పెట్టుకొని నేరస్తుడిని పట్టుకొనంగా లేనిది పాము అలాగే చేయలేదా? నాకు తెలిసి పాము మనిషి వాసన గుర్తు పెట్టుకోగలదు.పన్నెండు సవత్సరాలు ఆ వాసన దానికి గుర్తుంటుంది. ఆ మనిషి ఎక్కడకు వెళ్ళినా వెంబడించి కాటేయ గలదు.పా ములు పగపట్టటం నూటికి నూరుపాళ్ళూ నిజం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
నా కవితలు
- నీవన్నది,నిజమైనది
- నీ వున్నావని
నా బ్లాగు లిస్ట్
బ్లాగు ఆర్కైవ్
నా గురించి
- jayachandra
- CHENNAI, TAMILNADU, India
- జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!
సినిమాల్లో తప్ప ఇలాంటివి నిజంగా జరగవనుకుంటున్నానండీ ...
రిప్లయితొలగించండిpaamulaku servival mukyam andee. avi cold blooded creatures kadha, oka saari thinte malle konni nelala varaku ekkadakoo kadhalakunda rest theesukuntayi. ee paga pattadaalu veetitho time/enegy waste chesukovu. janthuvulu paga pattadam modalu pedithe inka vaati jeevitham antha paga theerchukovadam thote saripothundhi.
రిప్లయితొలగించండిపాముని చంపినప్పుడు అక్కడ వ్యాపించే ఒకరకమైన సెంట్ మనిషిని అంటిపెట్టుకుంటుంది, అది పసిగట్టి మరొక పాముగా భావించి ఆ మనిషి ఉన్నచోటుకు పాములు వస్తాయంటారు.
రిప్లయితొలగించండిపగ పట్టటం నిజమైతే, మీరు చెప్పిన వార్తలో వార్తయ్యేంత విశేషం ఏమీ ఉండేది కాదు - అదో సాధారణ సంఘటన అయ్యుండేది.
రిప్లయితొలగించండిపగ పడతాయో లేవో అన్నది నేను మాట్లాడటం లేదు. ఆ వార్త ఆధారంగా ఆ విషయమ్మీద ఒక అభిప్రాయానికి రాలేమంటున్నాను.