16, జులై 2019, మంగళవారం

బ్రతుకు బొంగరం .



                                 

      ఈ బ్రతుకు బొంగరం లాగ గిర్రున తిరుగుతూంటుందెందుకో
      గిరా గిరా తిరిగే టప్పుడు ఏదీ  స్పష్టంగా  కనిపించదు
      నిలిచిన తర్వాత  చూద్దామంటే బ్రతకు బొంగరమాగినా
       ఈ తనువు ఇంకా గిర్రున తిరుగుతూనే ఉంటుంది. .
       అప్పుడు కూడా ఏది కనిపించదు .
       ఆ బ్రతుకు బొంగరామాగి ,ఈ తనువు తిరగటం మానినా
        ఈ ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్నట్లే ఉంటుంది
        కన్నులకు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు లిస్ట్‌

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    14 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!