

గుండెలనిండా తొణికిస లాడేప్రేమను
నాపై కుమ్మరించేందుకు సన్నధ్ధుడవై
సంధ్యవేళ రొప్పుకొంటూ రోజుకొంటూ
తలవాకిటి తలుపు తడితే,
బెత్తెడు మల్లెలు తేలేదని నీపై అలిగి
ఖండికనై నీపాలిటి చండికనై,
నీమనసు తూట్లు పొడిచినందుకు
నన్ను క్షమించు ప్రియా!
జీవితం లో కష్ట సుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహ వీచికల పులకింతలు అనుభవైకవేద్యం. ఇక తెలుసుకోవలసింది ఒక్కటే! నా బ్లాగుమిత్రుల మనసు. జయచంద్ర
అవును ప్రేమలో ఈ మాటలు, మన్నింపులు సహజం. నేను కూడా వెళ్ళివచ్చిన మార్గమే ఇది. "అవును, నీ నాయిక ఇప్పుడు ఖండిత, విన్నావా నాయకా?" http://maruvam.blogspot.com/2009/01/blog-post_03.html అన్నాక తిరిగి "మన్నించవా మిత్రమా? " http://maruvam.blogspot.com/2009/02/blog-post_21.html అని జత కట్టేసా.
రిప్లయితొలగించండిబాగుందండి!!
రిప్లయితొలగించండి:) :)
రిప్లయితొలగించండి