
నేర్పించకు నీ బిడ్డకు
నైరస్యతను నిస్తేజమును
పనికిరాని జ్ఞానాన్ని
బడి లోపలి చదువులను!
భోదించకు నీ బిడ్డకు
భావియన్నది శూన్యమని,
లోకమంటే కాకులని,
లోకమంతా పాపులని,
మంచియన్నది లేనేలేదని,
నేర్పించకు నీ బిడ్డకు !!!!
నైరస్యతను నిస్తేజమును
పనికిరాని జ్ఞానాన్ని
బడి లోపలి చదువులను!
భోదించకు నీ బిడ్డకు
భావియన్నది శూన్యమని,
లోకమంటే కాకులని,
లోకమంతా పాపులని,
మంచియన్నది లేనేలేదని,
నేర్పించకు నీ బిడ్డకు !!!!
good one
ప్రత్యుత్తరంతొలగించుబావుంది.
ప్రత్యుత్తరంతొలగించుvery nice!
ప్రత్యుత్తరంతొలగించు